Andhra Mahabharatamu 5.3.384
Āndhra Mahābhāratamu 5.3.384
- Language
- Telugu
5.3.384
క. చనుదెంచి యుచిత పీఠం | బున నున్నం గురువిభుండు పొలఁతుకతో ని
ట్లను; నీ తనూభవుఁడు దు | ర్వినయంబునఁ జనియె; నిట్టి వెంగలి గలఁడే?