Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.385

Āndhra Mahābhāratamu 5.3.385

Language
Telugu

5.3.385

క. నీవైనఁ జెప్పి శాంతుం | గావింపఁగ నోపుదేనిఁ గౌరవకుల మీ
గోవిందు శాసనము సం | భావింపం గాంచి చెడక బ్రదుకుంజుమ్మీ!