Andhra Mahabharatamu 5.3.413
Āndhra Mahābhāratamu 5.3.413
- Language
- Telugu
5.3.413
ఉ. భక్త మనస్ ప్రమోదకర పాదసరోజ వికాస! చేతనా
శక్తిమయ ప్రభావ! ముని సంస్తుత! సాత్యవతేయభారతీ
ప్రోక్త! నిగూఢ సంప్రకట భూమ సమాశ్రయ! వత్సలత్వ సు
వ్యక్త కృపాభిరామ! గుణ వర్జన! నిష్కల! నిత్యపుష్కలా!