Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.414

Āndhra Mahābhāratamu 5.3.414

Language
Telugu

5.3.414

క. అవ్యయ నిర్మల విభవా! | దివ్య ప్రభవా! సుఖైక దీప్తానుభవా!
నవ్యత్వనిత్య! యతిసం | సేవ్యసుసాంగత్య! లోక జీవన కృత్యా!