Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.415

Āndhra Mahābhāratamu 5.3.415

Language
Telugu

5.3.415

మాలిని రవిశశి మయనేత్రా! ప్రస్ఫురత్కాంతి హృద్యా!
నవ జరఠ వికార న్యాస లీలానవద్యా!
వివృత నిగమ శాఖా విశ్రుతాగ్రైక వేద్యా!
వివిధ నియత చర్యా విత్త చిత్త ప్రసాద్యా!