Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.258

Āndhra Mahābhāratamu 5.4.258

Language
Telugu

5.4.258

మ. నరుఁ డీ మానమువాఁ డనంగ వశమే? నా కంతవా రెందు నె
వ్వరులే; రింకను బుట్ట; రాపులికి దుర్వారోద్యముండైన యా
హరియుం దోడటె! యేమి చెప్పుదు? నతం డా సేనలం గాచు నొ
క్కరుఁడుం, గీటడఁగించు నీ బలములన్‌ గాండీవదుర్దాంతుఁడై.