Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.270

Āndhra Mahābhāratamu 5.4.270

Language
Telugu

5.4.270

క. ‘పాండవుల దిక్కు రథికు ల | ఖండిత బలులైన నా మొగంబునఁబడి యు
ద్దండత చూపఁగ లేరు శి | ఖండిని నొక్కరునిఁ జంపఁగాని కుమారా!’