Andhra Mahabharatamu 5.4.271
Āndhra Mahābhāratamu 5.4.271
- Language
- Telugu
5.4.271
క. అనవుడు దుర్యోధనుఁ ‘డా | తని మీరు వధింపమికిఁ గతం బేమియొకో!
విన దుగనేనిం జెపుఁడా’ | యనుటయు నిట్లనియె భీష్ముఁ డతనికి నెమ్మిన్.