Andhra Mahabharatamu 5.4.369
Āndhra Mahābhāratamu 5.4.369
- Language
- Telugu
5.4.369
వ. అట్టియెడ ద్రుపదుం డనపత్య యగు తన మహిషి విషాదంబు దీర్పం దివురుటను గాంగేయు తోడి రోషంబునను శివుని నుద్దేశించి తపంబు సేసిన నద్దేవుండు ప్రత్యక్షంబయి ‘వరంబు వేఁడు’ మనిన ‘భీష్ము వధియించు నట్టివాని నొక్క పుత్త్రుని నొసంగవలయు’ ననుడు.