Rayavacakamu 2.3
Rāyavācakamu 2.3
- Language
- Telugu
2.3
పేద=వై. వి. భటుడు, అని శ.ర.
పేద= (from Skt. పదాతి)
n. a foot-soldier, భటుడు అని.
బ్రౌ.ని; ప్యాదా n.s. for Piyaadah, a peon of footman
(బౌ..మిశ్ర)
అంజోలపడి (69:6) : సందర్భాన్ని బట్టి 'భీతి చెండి' అను అర్థము సరిపోవును.
నిఘంటువులలో ఈ పదము లేదు.
ఆవుగాములు (73:91 "అవుగాములనంగ" అవుగాము లనక, అవును, కాదు