Rayavacakamu 2.4
Rāyavācakamu 2.4
- Language
- Telugu
2.4
ఆనక .
ఆము స్తీదు (28:28) చూడు ము స్తీచు.
1
ఆయాలాయం (30:26) (హిం?) వచ్చీ, పోయే అను అర్థమున వాడినట్లున్నది.
'ఆయాలాయం గుర్రా'లని. ఇచట ఈ పదం గుర్రాలకు విశేషణంగా
వాడబడ్డది. నిఘంటువులలో లేదు.
ఏకవాగె (77:7) ‘‘ఆరువేల గుర్రాలి' వారి నింన్ని గుర్రాలనున్ను ఏకవాగెగా
... బుట్టుకొని". సందర్భాన్ని బట్టి 'ఏకవారము' ‘ఒకేసారి' అనే అర్థము