Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.32

Rāyavācakamu 2.32

Language
Telugu

2.32

మును(న)కలు(గా) [21:1; 26:18,21; 74:5] ముందుగా.
మున్నెరిక [84:15]. మున్నెఱుక, ముందుగా తెలియునది.
ముల్లాశాస్త్ర ప్రవీణులు [42:1] ముస్లిం ధర్మశాస్త్ర ప్రవీణులు.
ముస్తీదు [25:8; 28:28] సిద్ధము, ఆయత్తము. బ్రౌ. మిశ్ర. పు. 97;
శ.ర.పు.884;
ముస్తీపు [80:10]. అలంకరించిన ముస్తీబు N. S. Equipment,
accourtment—బ్రౌ. మిశ్ర, పు. 97.
మోర్ఛావేశి [58:28] నిఘంటువులలో లేదు. “దుర్గము చుట్టు త్రవ్వబడు