Rayavacakamu 2.33
Rāyavācakamu 2.33
- Language
- Telugu
2.33
కందకమును మోర్ఛా అందురు. యుద్ధము నిమిత్తమై త్రవ్వబడు కందక
మనియు ఆర్థము.మోర్చావేయుట॥ సైన్యము దింపుట అని వ్యవహారార్థము.
మోర్చ పారశీపదము" గో. కృ.పు. 69,
యాది హెచ్చరికలు [ ]. యాద్ అనగా జ్ఞాపకము. హెచ్చరిక అను
భావార్థము. ఏకార్థక పదములు జంటగా ప్రయోగింపబడినవి. చూడు
గో. కృ, పు. 70; ప్రొ. మిశ్ర, పుట. 101.
యాయులు, స్థాయులు [87:18]. వచ్చినవారు, బయటనుండి (ఇక్కడే
నిలకడగా) ఉన్నవారు.