Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.5

Rāyavācakamu 2.5

Language
Telugu

2.5

వస్తుంది. మిశ్రసమాసమని తోస్తుంది. 'వాగె'కు నిఘంటువులలో ఈ
క్రింది అర్థాలు కనబడతాయి.
వాగే, వా, వాగియ, (Skt). గుర్రపు కళ్ళెము.ను తగిలించేవారు
(బ్రా.ని.)
కందాచారము (29:4) “కందాచారం కరణాల పిలిపించి" ఈ పదము సూ.ని.
లలో లేదు. బ్రౌ.ని. ఈ క్రిందివిధంగా అర్థమిచ్చింది.
కందాచారము (H and K) n. The native militia.
కట్టుబడివాండ్లు adj. Military దండు సంబంధమైన (బ్రౌ.ని.)