Rayavacakamu 2.6
Rāyavācakamu 2.6
- Language
- Telugu
2.6
కాని దీని అర్థము Military Department, సైనిక శాఖ.
(చూడు, వి. స, III, 488; Sstudies, P. 182)
కందాచారము (ఉ) (కందాచార్) (సం. స్కాంతావారము' సైన్య
సంబంధమైన లెక్కలు వ్రాయుట.శ.ర. ఆను, పు. 98.
కడ్డీ కవళములు (80:28) గడ్డి+కవణమునకు మారుగా కడ్డికథళములు అని
వాడినట్లున్నది.
కవణము=గుఱ్ఱము మొ॥ వానియొక్క ఉలవలు; వాణ
(శ.ర; సూ.ని; బ్రౌ.ని.)