Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.38

Rāyavācakamu 4.38

Language
Telugu

4.38

భయాతురు డై న శత్రువుశరణన్న గాచి రక్షింపుచు, అన్వీక్ష... దండనీతో
అనియెడు తర్కవిద్యార్థశాస్త్రంబుల రహస్యంబుల నెరింగి, రధారోహణ
అశ్వారోహణగజారోహణ పద.. లాఘవ విచక్షణుండై, దానధర్మ
పరోపకారంబులగు ధర్మత్రయంబులనెరింగి, ప్రభుమంత్ర ఉత్సాహంబు .
లను శ క్తిత్రయంబులు గలిగి శత్రు మిత్ర ఉదాసీనులను త్రివిధంబుల 5
దారినెరింగి, ఉత్ప తిస్తితిలయంబులను త్రివిధంబులనెరింగి, ప్ర్రాతర్మ
ధ్యాహ్న సాయంకాలంబులను త్రిసంధ్యానియమస్థుండై
గార్హపత్య దక్షిణాగ్నులను త్రేతాగ్ని హోత్రంబులు నలుపుచు, శైత్య