Rayavacakamu 4.39
Rāyavācakamu 4.39
- Language
- Telugu
4.39
మాంద్య సౌరభ్యంబులను వాయు మార్గత నియంబుల నెరింగి, యేలాగ
క్రముక ధవళపత్ర ముక్తాఫల చూర్ణంబులను త్రిగుణాత్మక రూపంబైన 10
తాంబూలంబు లనుభవింపుచు, సత్వరజస్తమోగుణంబులను త్రిగుణంబుల
నెరింగి, ఉత్తమ మధ్య మాధమములను త్రివిధ నాయక లక్షణంబుల
నెరింగి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థపకుండై, వేద శాస్త్ర
పురాణ ఇతిహాసంబులను చతుష్టయంబులు పరీక్షింపుచు, ఋగ్యజుస్సా
మాధర్వణంబులను చతురాగమంబులు పరీక్షింపుచు, బ్రహ్మచారి గృహజ
వానప్ర్రాన భిక్షుకులను చతురాశ్రమంబుల వారిని దెలిశి రక్షింపుచు, రథ