Rayavacakamu 4.40
Rāyavācakamu 4.40
- Language
- Telugu
4.40
గజ తుఠగ పదాతులను చతురంగ బల స్తోముండై, మనోబుద్ధ్యహంకార
చిత్తంబులను చతుర్విధంబులఁ దెలిసి, క్షౌరాభ్యంగన దంతధావననిర్మల
వస్త్రంబులను చతుర్విధ గరగరిక లుగలిగి వస్త్రాభరణగంధపుష్పంబులను
చతుర్విధ శృంగారవంతుడై, ఉన్మదన మదన మోహన వశీకరణ సంతా
పంబులను చతుర్విధమదనమార్గముల నెరింగి, భద్రదంత కూచిమార
పాంచాల విట విదూషక పీఠమర్దన నాగరీకుల వగుదిని హస్తిని చిత్తి వి
శంఖిని పద్మిని యను చతుర్విధ జాతి స్త్రీ లక్షణంబులు నెరింగి, బాల్య
యౌవన కౌమారలోలులను చతుర్విధవయః పరిపాకంబులు నెరింగి జార