Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.41

Rāyavācakamu 4.41

Language
Telugu

4.41

చతురిక సంసారిక దూతిక లక్షణంబుల నెరింగి, శబ్ద స్పర్శ రూప రస
చంధంబులను పంచమహాభూతంబుల నెరింగి, శ్రోతత్వక్ చక్షుః నాసికా
15
సగర కా
కా
జిహ్వలను పంచేంద్రియంబుల వదిలస్తుండై, మిత్రభేద సుహృల్లాభ సం
ధివిగ్రహ లబ్ధినాశన అసంప్రేక్ష్వ కార్యత్వంబుల నెరింగి, ప్రారంభో
ఫాయ పురుష ద్రవ్య సంపత్తి దేశకాల విభాగ వార్తా ప్రతికార్య సంధి