Rayavacakamu 4.51
Rāyavācakamu 4.51
- Language
- Telugu
4.51
నున్ను గూర్చుక ఉత్తర దక్షిణాలు యేర్పాటుకు త్రిశంకు ధ్రువులనున్ను
చూచి త్రిపురషించి శంఖుస్థాపనముజేసి తూర్పుపడమరలకున్ను త్రిపుర
షించి శంఖువులు స్థాపించి వాస్తుపురుషుని షోడశమణువులు
యెత్తు బంగారున శేయించిచేవకంభమున ప్రతిష్ఠించి, ఆ స్తంభము
శిరస్సుసానానకు జలాంతరముగా త్రవ్వి, సుముహూర్తమందు మేము
శంఖనాదము చేసినారము ఆ సమయమందు స్థాపించమనేటట్టుగా శిష్యు
లతో పలకరించి, అంపించి లగ్నముతప్పకుండ నిరీక్షించుకొని వుండగా,
ఆసమయమందువో ఖజంగమువాడుభిక్షాట నమునకు వచ్చిశంఖనాదముచేసిన