Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.73

Rāyavācakamu 4.73

Language
Telugu

4.73

నందులకు స్వామివారు ఆనతిచ్చిన కార్యం.
10
20
25
ఉచితమేసరి, పెద్దలు ఏలిన రాజ్యములు తొక్కి చూడవలెను.
ఉన్న తావున్నె యున్నట్లయితె యే కార్యమున్ను తెలియదు. ఆటు
గనక రాజ్యములోగల ప్రజలున్ను స్వామివారిని పొడగనవలెను.
శత్రజసులకున్ను, సామంతరాజులకున్ను, పరభీకరమగునట్టుగాను