Andhra Mahabharatamu 1.8.324
Āndhra Mahābhāratamu 1.8.324
- Language
- Telugu
1.8.324
మత్తకోకిల రాజభూషణ! నిత్యసత్య! సరస్వతీవిలసన్ముఖాం
భోజ! రాజమనోజ! భూజనపూజ్యమాన! మహాయశో
రాజహంసపయోజినీవనరమ్యదిఙ్‌ముఖ! విక్రమో
ద్వేజితాహిత! విష్ణుసన్నిభ! విష్ణువర్ధనభూపతీ!
Āndhra Mahābhāratamu 1.8.324
మత్తకోకిల రాజభూషణ! నిత్యసత్య! సరస్వతీవిలసన్ముఖాం
భోజ! రాజమనోజ! భూజనపూజ్యమాన! మహాయశో
రాజహంసపయోజినీవనరమ్యదిఙ్‌ముఖ! విక్రమో
ద్వేజితాహిత! విష్ణుసన్నిభ! విష్ణువర్ధనభూపతీ!