Andhra Mahabharatamu 3.1.339
Āndhra Mahābhāratamu 3.1.339
- Language
- Telugu
3.1.339
క. ఘోరారిదారుణము లగు | వారుణపాశంబు లిచ్చె వరుణుఁడు, మఱి కౌ
బేరాస్త్ర మిచ్చె నపుడు కు | బేరుఁడు విజయునకు నహితభేదికిఁ బ్రీతిన్.