Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.341

Āndhra Mahābhāratamu 3.1.341

Language
Telugu

3.1.341

ఆ. అమరగణసమేతు నైరావణారూఢు | వజ్రధరుఁ ద్రిలోకవంద్యు నింద్రు
వృత్రశత్రు నమరవిభుఁ జూచి యెద నాది | మునివరుండు నరుఁడు ముదము నొందె.