Andhra Mahabharatamu 3.1.343
Āndhra Mahābhāratamu 3.1.343
- Language
- Telugu
3.1.343
వ. ఇట్లు దేవేంద్రుండు ధనంజయుం జూచి సంతసిల్లి ‘నీవు పరమేశ్వరువలనఁ బరమసిద్ధి వడసితివి; దేవకార్యంబు దీర్ప నర్హుండవు గాన నా రథంబుఁ బుత్తెంచెద; నమరావతికి రమ్ము. నీకు దివ్యాస్త్రంబు లంద యిచ్చెద’ నని దేవేంద్రుండు దేవగణంబులతో నమరావతికి నరిగె; నర్జునుండును దద్రథాగమనంబు ప్రతీక్షించుచుండు నంత.