Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.269

Āndhra Mahābhāratamu 3.2.269

Language
Telugu

3.2.269

క. జలరుహసంభవుఁ డాదిగఁ | గల వేల్పులు ఋషులు సిద్ధ గరుడోరగులున్‌
నెలనెల సేవింతురు భూ | తలమున సన్నిహిత యనఁగఁ దగు తీర్థంబున్‌.