Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.305

Āndhra Mahābhāratamu 3.2.305

Language
Telugu

3.2.305

క. పారాశర్యుఁడు బర్వత | నారదులును బాండురాజనందనుల గుణో
దారుల ననఘులఁ దీర్థ | ప్రారంభులఁ గానవచ్చి పరమప్రీతిన్‌.