Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.306

Āndhra Mahābhāratamu 3.2.306

Language
Telugu

3.2.306

క. వారలచేఁ బూజితులై | భూరి తపోధనులు లోకపూజ్యులు ధర్మ
ప్రారంభనిత్యమతులకు | వారల కిట్లనిరి సత్యవచనులు గరుణన్‌.