Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.309

Āndhra Mahābhāratamu 3.2.309

Language
Telugu

3.2.309

వ. మఱియు నచేతనంబు లయ్యును గిరిసరిత్‌ సరోవరంబులు పుణ్యతీర్థంబులై జగత్పావనంబులై జనులకు దురితాపహరణంబు లైన కారణం బేమి?’ యని యడిగిన నతనికి రోమశుం డిట్లనియె.