Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.310

Āndhra Mahābhāratamu 3.2.310

Language
Telugu

3.2.310

చ. ‘వసుధ నధర్మవర్తు లగు వారల వర్ధన మెన్నడున్‌ సమం
జసమయి నిల్వనేరదు; భృశంబుగ నాశము వొందు; దుర్మద
వ్యసను లధర్మవర్తనఁ బ్రవర్ధితు లయ్యును నేము చూడ రా
క్షసులును దైత్యదానవులుఁ గ్రాఁగరె తొల్లి సహస్రసంఖ్యలన్‌.