Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.328

Āndhra Mahābhāratamu 3.2.328

Language
Telugu

3.2.328

ఆ. ఎఱిఁగి యెఱిఁగి దీని నె ట్లీఁగ నగు భోగ | యోగ్యయైన యది పయోజనేత్ర;
యీనినాఁడు శాప మిచ్చుఁ గా; కిమ్ముని | యేల సైఁచు? నింక నెట్టులొక్కొ!’