Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.327

Āndhra Mahābhāratamu 3.2.327

Language
Telugu

3.2.327

ఉ. ‘నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులోఁ దపో
భారమునం గృశుం డయిన బ్రాహ్మణుఁ డీ లలితాంగిఁ బెండ్లియై
నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులోఁ దపో
భారము దాల్చియుండు మని పంపక మిన్నక యుండ నేర్చునే?