Andhra Mahabharatamu 3.2.330
Āndhra Mahābhāratamu 3.2.330
- Language
- Telugu
3.2.330
క. ‘ఇమ్మునివరునకు నన్నుఁ బ్రి | యమ్మున నిచ్చునది; మీకు నతిచింతాభా
ర మ్మేల?’ యనిన నిరువురు | నమ్ముదితకు సంతసిల్లి యధికవిభూతిన్.