Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.331

Āndhra Mahābhāratamu 3.2.331

Language
Telugu

3.2.331

వ. విధ్యుక్తంబుగా నక్కోమలి నగస్త్యునకు వివాహంబుఁ జేసిన, నగస్త్యుండు లోపాముద్రం బరిగ్రహించి, దాని దివ్యాంబరాభరణంబు లపనయించి వల్కలాజినధారిణిం జేసి, ధర్మచారిణిం దోడ్కొని చని గంగా ద్వారంబునం దపంబు సేయుచు నొక్కనాఁడు.