Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.332

Āndhra Mahābhāratamu 3.2.332

Language
Telugu

3.2.332

క. నీచతరనాభిఁ జపలవి | లోచనఁ బృథుజఘనచక్ర లోపాముద్రం
జూచి మునీంద్రుఁడు మన్మథ | గోచరుఁడై దానిఁ బ్రీతిఁ గూడఁగఁ దివిరెన్‌.