Andhra Mahabharatamu 3.2.334
Āndhra Mahābhāratamu 3.2.334
- Language
- Telugu
3.2.334
క. ‘పతి పత్నిఁ బ్రజార్థముగా | ధృతిఁ బడయుట యెందుఁ గల యదియ యైనను న
న్నతి రుచిరాంబర భూషా | న్వితఁ జేసి మనఃప్రియంబు నిర్మింపు దయన్.