Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.335

Āndhra Mahābhāratamu 3.2.335

Language
Telugu

3.2.335

క. మునినాథ! నీవు ననులే | పనమాల్య విభూషణ ప్రసన్నుఁడవై నా
కొనరింపు మపత్యోత్పా | దన మీ ఋతువాసరములు దప్పక యుండన్‌’.