Andhra Mahabharatamu 3.2.337
Āndhra Mahābhāratamu 3.2.337
- Language
- Telugu
3.2.337
క. ఇరువురఁ దోడ్కొని తానును | నరిగెం ద్రసదస్యుఁ డను జనాధిపుకడకుం
గర మర్థితోడ నందఱఁ | బురుకుత్సతనూజుఁ డతఁడు పూజించి తగన్.