Andhra Mahabharatamu 3.2.339
Āndhra Mahābhāratamu 3.2.339
- Language
- Telugu
3.2.339
క. ‘ఇమ్మణిమతీపురంబునఁ | దమ్ముండును దాను నతిముదంబున నుండున్
నెమ్మిని నిల్వలుఁ డను వాఁ; | డిమ్మహి ధనవంతుఁ డతఁడ యెవ్వరికంటెన్.