Andhra Mahabharatamu 3.2.340
Āndhra Mahābhāratamu 3.2.340
- Language
- Telugu
3.2.340
వ. అతండు మన యభిమతంబు దీర్ప నోపు’ నని రాజర్షులు మువ్వురు మహర్షిం దోడ్కొని యిల్వలు పాలికిం జనిన నయ్యిల్వలుండును వారి నాతిథ్యవిధానంబుల నర్చించి, వాతాపి నెప్పటియట్ల సంస్కరించి యగస్త్యునకు భోజనంబుగా సమర్పించిన.