Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.351

Āndhra Mahābhāratamu 3.2.351

Language
Telugu

3.2.351

క. ‘వేవురఁ బోలెడువాని మ | హావీర్యగుణాఢ్యు నొక్కయాత్మజుఁ బడయం
గా వలతు; నపేతగుణుల్‌ | వేవురు సుతులయ్యు నెందు విఫలమ కాదే.’