Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.352

Āndhra Mahābhāratamu 3.2.352

Language
Telugu

3.2.352

వ. అనిన ‘నీ కోరినట్ల గుణవంతుం డయిన కొడుకు నీకు జన్మించు’ నని దానికి గర్భాధానంబు సేసి యగస్త్యుండు దపోవనంబున కరిగె; నిట లోపాముద్రయు నేడేండ్లు గర్భంబు దాల్చె; నంత నక్కోమలికి.