Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.357

Āndhra Mahābhāratamu 3.2.357

Language
Telugu

3.2.357

గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబున బృహదశ్వు దర్శనంబును, నలోపాఖ్యానంబును, నారదాగమనంబును, సకలతీర్థకీర్తనంబును, రోమశుం డర్జున కుశలవార్తఁ జెప్పుటయు, రోమశమహాముని యుపదేశంబున ధర్మజు తీర్థాభిగమనంబును, నగస్త్యుండు లోపాముద్రం బరిగ్రహించుటయు వాతాపిభక్షణంబును నన్నది ద్వితీయాశ్వాసము.