Andhra Mahabharatamu 3.2.356
Āndhra Mahābhāratamu 3.2.356
- Language
- Telugu
3.2.356
పృథ్వీవృత్తము. సమస్త భువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా!
సమీహితగుణ క్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా!
నమ న్నృప కిరీట చుంబి చరణద్వయా! సంతత
క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా!
Āndhra Mahābhāratamu 3.2.356
పృథ్వీవృత్తము. సమస్త భువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా!
సమీహితగుణ క్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా!
నమ న్నృప కిరీట చుంబి చరణద్వయా! సంతత
క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా!