Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.361

Āndhra Mahābhāratamu 3.3.361

Language
Telugu

3.3.361

వ. దీని తీరంబున దేవర్షిగణంబులు దేవతార్చనంబులఁజేయుదు; రిందుల జలంబు లమృతోపమానంబులు; మఱి వైడూర్యనాళంబులై యపూర్వసౌరభంబులైన కనకకమలంబులు గలుగుటం జేసి యక్షరాక్షసాక్షౌహిణీ రక్షితం బగు దీని మహిమం బెఱుంగక యింతదూరంబు వచ్చిన వీరుం డెవ్వండ? వేమి కారణంబున వచ్చి?’ తనిన వారికి భీముం డిట్లనియె.