Andhra Mahabharatamu 3.3.368
Āndhra Mahābhāratamu 3.3.368
- Language
- Telugu
3.3.368
వ. కుబేరుండును బాంచాలీ ప్రియకరంబైన పవనతనయు పరాక్రమారంభంబు విని మెచ్చి దాని నుపేక్షించె; నట్లు భీమసేనుండు రాక్షససేన నోడించి సౌగంధిక కమలంబులు గొని తత్తీరకుసుమితలతాపాదపవనంబున విహరించుచున్నంత నట.