Andhra Mahabharatamu 3.3.369
Āndhra Mahābhāratamu 3.3.369
- Language
- Telugu
3.3.369
క. వడిఁ బడియెఁ బిడుగు లుడుగక, | వడఁకె మహీతలము, పాంసువర్షము గురిసెం
గడు నెఱ్ఱ నయ్యె దిశ, లే | ర్పడకుండె నినుండు తిమిరపటలావృతుఁడై.