Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.370

Āndhra Mahābhāratamu 3.3.370

Language
Telugu

3.3.370

వ. ఇట్టి మహోత్పాతంబు లుపలక్షించి విస్మితుండై ధర్మతనయుం ‘డివి భీమాహవ పిశునంబులై కానంబడియె నేమఱకుండ వలయు’ నని నాలుగుదిక్కులుం జూచి భీమసేనుం గానక తన సమీపంబున నున్న పాంచాలి కిట్లనియె.