Andhra Mahabharatamu 3.3.371
Āndhra Mahābhāratamu 3.3.371
- Language
- Telugu
3.3.371
క. ‘ప్రియసాహసుండు భీముఁడు | భయవిరహితుఁ డెందుఁ బోయె బహురాక్షససం
శ్రయ మిగ్గిరి గంధర్వా | న్వయ సేవ్యం బేకచరుఁడు వాఁ డెయ్యెడలన్.