Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.285

Āndhra Mahābhāratamu 3.4.285

Language
Telugu

3.4.285

క. ‘కృతయుగమునందు ధర్మువు | చతురంశంబులను బరఁగఁ జను; నది త్రేతన్‌
ద్రితయమున నొక్కఁ డొకఁడుగఁ | బ్రతియుగమునఁ దఱుఁగఁ దొడఁగుఁ బాళులు వరుసన్‌.